బిట్ కాయిన్ అంటే ఏమిటి ?
ఏమిట లేదండి ఇది కూడా ఒక డిజిటల్ కరెన్సీ, కాకపోతే మన డిజిటల్ కరెన్సీ అన్ని ఒక గవర్నమెంట్ కంట్రోల్ లో వుంటే ఈ bitcoin కరెన్సీ మాత్రం ఈ గవర్నమెంట్ కంట్రోల్ లో వుండదు. మాములుగా మనీ అంటే ఎదో ఒక రూపం లో వుంటది కాని bitcon మాత్రం ఒక్క డిజిట్ ఫార్మాట్ రూపం లో వుంటది.
అసలు ఎందుకు సృష్టించారు
ఒకళ్ళ నుండి ఒకళ్ళకి ఈజీగా ట్రాన్స్ఫర్ చెయ్యటానికి, మూడో వ్యక్తీ ప్రమేయం లేకుండా తక్కువ కర్చు తో ఒకరి నుండి ఒకరికి ట్రాన్స్ఫర్ చెయ్యటానికి. ఆసలు ఎ ప్రభుత్వాలు దీన్ని కాంట్రోలో చెయ్య కుండ ఉండ టానికి.
ఎవరు సృష్టించారు
2008 లో సతోషి నకమోతో దీనిని సృష్టించాడు.
ఈ bitcoin లీగల్ ఏనా ?
ఇది పూర్తి గా మనం వుండే ప్రదేశాన్ని బట్టి ఆధార పడి ఉంటది. మనం దీని కోసం వాడుతున్నాం అనే దాన్ని బట్టి కూడా ఆధార పడి వుంటది. ప్రస్తుతానికి అమెరిక, ఆస్ట్రేలియా, కెనడా మరియు కొన్ని దేశాలు వీటిని accept చేసాయి. మన కంట్రీ లో కూడా ప్రస్తుతానికి అమెజాన్, flipkart bitcoin ని accept చేస్తున్నై.
Bitcoin ఎలా కొనాలి
ఏముంది సింపుల్ గా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు తో ఆన్లైన్ లో కోన వచ్చు.
Bitcoin ఎలా స్టోర్ చేసుకోవాలి
ఏమింది కంప్యూటర్ లో కాని, మొబైల్ లో కాని వెబ్ లో కాని లేదా bitcoin వాల్లేట్ అనే సాఫ్ట్వేర్ కాని వాడుకో వచ్చు.
Bitcoin తో ఫస్ట్ ఎం కొన్నారో తెలుసా ?
ఇది first us లో సృష్టించారు కాబట్టి first $25 కి పిజ్జా ఆర్డర్ చేసారు అది కూడా 2010 లో
Bitcoins ఎవరి దగ్గర ఎక్కువ వున్నాయో తెలుసా ?
ఇంక ఎవరు FBI వాళ్ళ దగ్గర. ఒక సారి డ్రగ్ గ్రూప్ ని పట్టు కుంటే వాళ్ళ దగ్గరు నుండి bitcoin ని సీజే చేసారు.


Comments
Post a Comment