10 విషయాల్లో ప్రపంచం కంటే బెటర్ గా వున్నాం

1. నానో కార్
ప్రపచం లో కెల్లా చేపెస్ట్ కార్ ఇదే
2. ఇండియన్ airways
lowest airfares in the world.
౩. మెట్రో రైలు
చీపేస్ట్ మెట్రో ప్రాజెక్ట్ ఇన్ ది వరల్డ్

 4. మంగళ్యాన్
మంగల్యాన్ కి అయేన కర్చు కేవలం కిలోమీటర్ల కి 80 రూపాయలే.




5. ఆకాష్ టాబ్లెట్
మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తాయారు చేసిన ఆకాష్ టాబ్లెట్ ప్రపంచం లో కెల్లా చీపేస్ట్ టాబ్లెట్
6. సులభ కాంప్లెక్స్
ఇండియా లో బాగా అవసరమఏన, తక్కువ రేట్ తో నడప బడుతున్న కాంప్లెక్స్
7. కాన్సర్ ట్రీట్మెంట్
అన్నిటి కంటే ఇండియా లో నే కాన్సర్ ట్రీట్మెంట్ కాస్ట్ తక్కువ అవుతుంది. అదే అమెరికా లో అయతే 500 టైమ్స్ ఎక్కువ కట్టాలి.
8. ప్లాస్టిక్ sugery
పూణే లో వున్నా ఒక హాస్పిటల్ లో కేవలం 500 రూపాయలు తీసుకొని ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. అమెరికాలో అయతే 1.5 లక్షల దాక కర్చు అవుతుంది.

9. education
మన ఇండియా లో ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు తక్కువ రేట్ కి దొరుకుతుంది.
10. జీరో
పపంచానికి సున్నా ని పరిచయం చేసింది ఇండియా నే

Comments