రాష్ట్ర విభజన తరువాత ఏపీ ప్రభుత్వ ఆదాయం భారీగా
పెరిగింది. గతేడాది మొదటి రెండు
క్వార్టర్లలో కమర్షియల్ ట్యాక్స్ 11 వేల 300 కోట్ల రూపాయలు
వసూలు అయింది. ఈ ఏడాది 12,
881 కోట్ల రూపాయలు వసూలైంది. ఎక్సైజ్ ఆదాయం గత ఏడాది 1536 కోట్ల రూపాయలు
కాగా, ఈ ఏడాది 1700 కోట్ల రూపాయలు
వసూలైంది. రిజిస్ట్రేషన్ల ఆదాయం గత ఏడాది 652 కోట్ల రూపాయలు కాగా, ఈ ఏడాది 1800 కోట్ల రూపాయలు
వసూలైంది.

Comments
Post a Comment