cleanest city

క్లీనేస్ట్ సిటీ గ మన విజయవాడ కి 25 వ స్తానం దక్కింది....

మినిస్ట్రీ అఫ్ అర్బన్ డెవలప్మెంట్ -- క్లీనేస్ట్ సిటీ అనే సర్వే చేపడితే మొదటి స్తానం లో మొదటి స్తానం లో చండీఘర్ వస్తే మన విజయవాడకి 25 వ స్తానం దక్కింది.

మన స్టేట్ లో వున్నావిశాకపట్టణంకి 23వ స్తానం
హైదరాబాద్ కి 3 వస్తానం దక్కయీ.

Comments