ఎందుకు చాల మంది samsung s5 కంటే iphone 6 ని like చేస్తున్నారు అని సర్వే చేస్తే
చాల మంది చెప్పింది ఏమిటి అంటే "స్తిరత్వం"(స్టెబిలిటీ) మరియు "రక్షణ"(ప్రొటెక్షన్).
example : android application మన అనుమతి లేకుండానే మన డేటా, లొకేషన్, sms, mms, ఫోన్ కాల్స్ ని రికార్డు చేస్తుంది చేసిన రికార్డు ని ఎవరైన మన అనుమతి లేకుండా మన డేటా ని acess చెయ్యటానికి మనకి తెలియకుండానే జరిగి పోటానికి అనుమతి వుంది.
iphone ని స్టేటస్ సింబల్ గా కూడా చూస్తున్నారు, ఆపిల్ ప్రొడక్ట్స్ అన్నింటిని "డిజిటల్ గోల్డ్ అని కూడా అంటారు"
ఇది నా ఒపెనియణ్ కదండీ sarvey లు చెపుతున్నవి.

Comments
Post a Comment