విదీష ప్రాంతానికి చెందిన కైలాష్ సత్యార్ధి బచ్ పన్ బచావో ఆందోళన్
కార్యక్రమం ద్వారా బాలల హక్కుల గురించి రెండున్నర దశాబ్దాలుగా పోరాటం
చేస్తున్నారు. ఇతను ఈ కార్యక్రమం ద్వారా సుమారు 80 వేల మంది వెట్టిచాకిరీ
చేస్తున్న చిన్నారులను రక్షించి వారికి పునరావాసం కల్పించే ఏర్పాట్లు
చేశారు. నోబెల్ బహుమతి పొందిన భారతీయుల్లో కైలాష్ సత్యార్ధి ఏడో వ్యక్తి.
Comments
Post a Comment