ఈ రోజు బంగారం రేట్ మల్లి తగ్గి మదుపరాలకు మళ్ళి ఆశ కలిగిస్తుంది
ఈ రోజు రేట్ : 26500
దీపావళి నాటికి 10 గ్రాముల పుత్తడి ధర 23,000-24,000 స్థాయికి
పడిపోతాయని ఇండియా బులియన్ అండ్ జ్యుయలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) అంచనా
వేసింది.
ఇంతకాలం స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ఉండటంతో మదుపర్ల ప్రత్యామ్నాయ
పెట్టుబడి సాధనంగా ఉన్న పసిడి.. సామాన్యుడికి అందనంత ఎత్తుకు
వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కదలాడుతుండటంతో
మదుపర్లు మళ్లీ తమ పెట్టుబడులను పుత్తడిపై నుంచి స్టాక్స్‌లలోకి
తీసుకెళ్తున్నారు. ఇదికూడా బంగారం ధరల పతనానికి కారణమని నిపుణులు
విశ్లేషిస్తున్నారు.

Comments
Post a Comment