ఈ మధ్యపోర్న్ సైట్స్ చూసే వాళ్ళ గురుంచి జరిపిన సర్వే..
47.5% మంది తమ కంప్యూటర్ నుండి ఈ సైట్స్ లాగింగ్ అవుతున్నారు
49.9% పీపుల్ తమ మొబైల్ నుండి పోర్న్ సైట్స్ కి లాగింగ్ అవుతున్నారు
5 వ ప్లేస్ --- ఇండియా ఈ సైట్స్ విజిట్ చేసే వాళ్ళ లో 5 వ స్తానాన్ని ఆక్రామించింది.
7.32 పేజెస్ ని ప్రతి సారి ఎవరాజి గ చూస్తున్నారు(ప్రపంచ ఎవరాజి 7.6)
మిజోరాం అండ్ ఢిల్లీ -- ఈ సైట్స్ ని చూసే వాళ్ళ లో మొదటి స్థానంలో వున్నై
ఇంకో మరిచి పోలేని విషమయం ఏమిటి అంటే
ఈ సైట్స్ చూస్తున్న మొత్తం వాళ్ళల్లో 1/4 వ వంతు ఆడవాళ్లే
శనివారం -- మన దేశం లో ఎక్కువ మంది శనివారం చూస్తున్నారు.
ఆదివారం -- మన దేశం లో చాల తక్కువమంది చూస్తున్నారు
సోమవారం -- అమెరిక అండ్ బ్రిటన్ లో సోమవారం రోజు బాగా చూస్తున్నారు
టాప్ 3 స్టార్స్ సెర్చ్ చేస్తున్నది ఎవరి కోసమో తెలుసా
1 సన్నీ లియా
2. లిసా అన్
3. ప్రియ రాయ్
--- by రమిజం

Comments
Post a Comment