ఎటువంటి Application అవసరం లేకుండా, ఏ login తో పని లేకుండా మీ మితృలతో వీడియో చాట్ చేయండిలా?

video chat అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది Skype .కానీ ఇది అన్ని సందర్భాల్లో అందరికీ అంత సౌకర్యవంతం గా
ఉండదు.ఇపుడు చెప్పబోయే ఈ పద్దతిలో ఎటివంటి application
అవసరం అవసరం లేకుండా ఎటువంటి లాగిన్‌ కూడా అవసరం
లేకుండా మీ మితృలతో video chat చేస్కోవచ్చు. ఇలా
ఒకేసారి 8 మందితో ఉచితంగా ఒకే సారి conference
చేస్కునే అవకాశం కూడా కలదు.

దీనికోసం మనకు https://appear.in/  అనే site చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీనిలోకి enter అయిన తర్వాత క్రింది చిత్రం లో చూపిన విధం గా మీరు ఒక nickname ఇచ్చి create button click
చేయాలి.
Picture

తర్వాత క్రింది చిత్రం లో విధం గా " allow " అని permission ఇవ్వాలి.
option కనిపిస్తుంది దానిని మీ మితృలకు షేర్ చేస్తే సరిపోతుంది.

Comments