Breaking news Found short cut for Weight loss

Breaking news
Found short cut for Weight loss

మన అందరకి తెలుసు లోస్సింగ్ వెయిట్ is our first priority, సో అందుకే రోజుకు ఎన్ని కాలరీస్ కర్చు చేసాం మల్లి ఎంత వర్కౌట్ చేసాం అని చూసు కుంటూ వుంటాం కాని ఇప్పుడు ఓకే shortcut కని పెట్టారు ....?
చాల మంది వెయిట్ లాస్ కి supplements, ఫాట్ బర్నింగ్ టాబ్లెట్స్, metabolism పెంచే టాబ్లెట్స్ ట్రై చేసి వుంటారు.
నాకు తెలిసన కొంతమంది instructors రోజుకి 4 or 5 టైమ్స్ బ్లాకు coffee తాగమని insist చెయ్యటం నీను చూసాను.
ఎందుకు అంటే coffin కి వెయిట్ లాస్ చేసే గుణం వుంది.
ఈ మధ్య coffin మేధా రిసెర్చ్ చేసి కొన్ని విషయాలు చెప్పారు అవి ఏమిటి అంటే
1.      coffin ఎక్కువ తీసుకుంటే అది మన బాడీ లో వాటర్ ని ఎక్కువ లాస్ అయ్యే లాగ చూస్తుంది.
2.      ఎక్కువ కాలరీస్ బర్న్ అయ్యే లాగా చూస్తుంది
3.       అక్కలి అవ్వకుండా ఆపుతుంది. coffin తీసుకున్న తరువాత ఆకలి తక్కువ వేసి ఫుడ్ తక్కువ తీసుకునేలా చేస్తుంది.
Use this guide for the amounts of caffeine in products:
·        One mug of instant coffee: 100mg
·        One mug of filter coffee: 140mg
·        One mug of tea: 75mg
·        One can of cola: 40mg
·        One can of energy drink: 80mg
·        One 50g bar of plain (dark) chocolate: around 50mg

·        One 50g bar of milk chocolate: around 25mg


Comments