muscle ఎక్కువ గ్రోత్ కావలి అంటే ప్రోటీన్ shake వర్కౌట్ ముందు తీసుకోవాల లేక తరువాత తీసుకో వాల??

ఫిట్నెస్ కమ్యూనిటీ లో ఎప్పుడు ఒక డిబేట్ జరుగుతూ వుంటది అసలు వే ప్రోటీన్ వర్కౌట్ ముందు తీసుకోవాల లేక తరువాత తేసుకో వాల అని! ఎక్కువ మంది అనుభం వున్నవాళ్ళు మరుయు సీనియర్స్ చెప్పేది ఏమిటి అంటే వర్కౌట్ చేసిన వన్ అవర్ లోపు ప్రోటీన్ shake తాగాలి అని చెపుతున్నారు. ఆసలు దీని గురుంచి సైంటిఫిక్ studies ఎం చెపుతున్నాయో చూద్దాం.
ఈ మధ్య University of Birmingham ఈ విషయం మేద ప్రోటీన్ shake ముందు తీసుకొవాలా లేక తరువాత తేసుకోవాలా అనే దాని మేధ రీసెర్చ్ చేసారు వారు చేసిన స్టడీ ఏమిటంటే. రెండు  గ్రౌప్స్ తీసుకొని వారిలో ఒక గ్రూప్ కి వర్కౌట్ చేసేన తరువాత, వేరే గ్రూప్ కి వర్కౌట్ ముందు ప్రోటీన్ shake ఇచ్చి వారి చేత ఒకే రకమైన వర్కౌట్ చేపించి గ్రోత్ ఎలా వుంది అని చూస్తె.

అసలు ప్రోటీన్ shake ముందు తాగిన తరువాత తాగిన పర్వాలేదు కాని, వర్కౌట్ ముందు తాగిన వాళ్ళకి కొద్దిగ ఎక్కువ muscle పెరిగి నట్లు గ్రహించారు.
by == కోడే రమేష్ 

Comments