ఈ విషయం తెలిస్తే ట్రంప్ ని తిట్టక మానరు

ఈ Ttumph గారు వున్నవాడు ఉండకుండా ఒబామా గారు తెసుకు వచ్చిన రూల్ ని H1B వీసా  వాళ్ళ యెక్క భర్త గాని భార్య కాని ఇంకా పని చెయ్యటానికి వీలులేదు అని రూల్ తీసులు రాబోతుంది అంటా. ఈ తీసుకు వస్తున్నా రూల్ వాళ్ళ వేల్లల్లో వున్నా మన ఇండియన్ ఫ్యామిలీస్ బాగా ఎఫెక్ట్ పద పోతుంది.
2015 నుండి భార్య / భర్త కాని గ్రీన్ కార్డు కలిగిన వాళ్ళు వర్క్ చెయ్య వచ్చు. కాని ఇక రాబొయ్య రోజుల్లో H1B భార్య / భర్త ఇంక అక్కడ డిపెండెంట్ గా వెళ్లి పని చెయ్యటం కుదరదు.

Comments