ప్రపంచం లో ఎక్కువ విడాకులు తీసుకునే జాబ్స్ ఏమిటో తెలుసా ????.......

ప్రపంచం లో ఎక్కువ విడాకులు తీసుకునే జాబ్స్ ఏమిటో తెలుసా ????.......


USA లో ఒక సర్వే జరిగింది అసలు ఎక్కువ ఏ జాబ్స్ చేసే వాళ్ళు విడాకులు తేసు కొంటున్నారు అని చూస్తె 

1. హోటల్ పని చేసే వర్కర్స్ 


2. టెలి మార్కెటేర్స్ 
       పాపం ఎక్కువ స్ట్రెస్ వీళ్ళకి ఉంటది అంట . ఎక్కువ 49.5% డైవర్స్ అన్ని ఈ ఫీల్డ్ కి సంబందించిన వాళ్ళవే అంటా 

3. ఫ్లైట్ అటెండెన్స్ 


     ఫ్లైట్ అటెండెన్స్ జీవితం చాల అందం గ్గా ఉంటది అనుకుంటూ ఉంటాం కానీ 50.5% డైవర్స్ ఈ ఫీల్డ్ కి సంబందించిన వాళ్ళవే ఉంటాయి అంటా 

4. బార్ టెండర్స్ 

52.5% డైవర్స్ లు ఈ ఫీల్డ్ లో ఎందుకు వున్నాయి అంటే లేట్ నైట్ వర్క్స్ మరియు ఆల్కహాల్ వల్ల ఈ ఫీల్డ్ లో ఎక్కువ డైవర్స్ లు జరుగు తున్నాయి 
మన ఇండియా లో అయితే వీటితో పాటు software ఇంజనీర్స్ కూడా వున్నారు అని మొన్న dr. సమరం ఒక మీటింగ్ లో చెప్పారు. 

Comments