chewing gum తింటే ఎమన్నా డేంజర్ ఆ

Chewing gum మింగితే ఎమన్నా డేంజర్ ఆ ??


chewing gum అంటేనే chew చెయ్యటానికి అని అర్ధం, ఒక వేళ పొరపాటున మింగాము అనుకో ఎం అవుతుంది???...!!!!...

కొందరు ఏమంటారు అంటే chewing gum తింటే మన పొట్టలో 6 రోజులు వరకు వుంటది అని కొందరు, కాదు 6 నెలల వరకు వుంటది అని కొందరు, కాదు ఆరు ఇయర్స్ వరకు జీర్ణం అవ్వకుండా ఉంటది అని కొందరు అంటారు కాని నిజం ఏమిటో చూద్దాం.

మనం మొదట chewing gum మింగ గానే మన ప్రేగుల ద్వార పొట్టలోకి చేరుతుంది, అక్కడ కొన్ని acids మరియు enzymes దానికి ముక్కలు చెయ్యటానికి ట్రై చేస్తుంది కాని అది ఎటువంటి ముక్కలు అవ్వదు. 

మరి ఏమి అవుతంది ?

ముక్కలు చేసే క్రమం లో ఎమన్నా పనికి వచ్చేవి వున్నయ్య అని చెక్ చేస్తుంది కాని దానిలో ఎం లేదు అని తెలిసన తరువాత ఇంక ఎం చెయ్య లేదు. 
అయతే 
ఇక్కడ పొట్టలోని గోడలికి అతుక్కు పోతుందా ........ ?

లేదండి అతుక్కు పోదు ఇంక పేగుల్లో జీర్ణం కాదు అని తెలిసిన తరువాత ఇక అక్కడ నుండి పెద్ద పేగుల ద్వార క్రిందకి చేరి ఇక మార్నింగ్ వీసర్జన ద్వారా బయటికి వస్తుంది. 

Comments