Netflix సబ్స్క్రిప్షన్ తీసుకోవటం కరెక్ట్ ఆ కదా ?

Netflix ఇండియా లో ఇయర్ కి Rs.800 గా నిర్ణయించింది. కాని మనం దీన్ని Rs.200/- పొందవచ్చు .....

ఎలాగు అంటే ?

ఏమి లేదు అండి Netflix సబ్స్క్రిప్షన్ తీసుకున్న తరువాత దానిని 4 devises వాడుకోవటానికి పర్మిషన్  ఇస్తారు అంటే

800/4 =200

నలుగురు కలసి తెస్సుకుంటే ఒక్కొక్కల్లకి 200 రూపాయలు మాత్రమే పడుతుంది.
ఇంక ఎందుకు ఆలస్యం నలుగురు కలసి తెస్సుకోండి.



Comments