1. మానవలు ఎంత కటినాత్ములు అండి ప్రతి సేకనికి 1766 జంతువులని చంపుతున్నాం
2. ఎక్కువ దొంగతనం అయ్యే ఫుడ్ ఏమిటో తెలుసా చీస్
3. బాగా ఖరీదు ఆయన పిజ్జా ఏమిటో తెలుసా Louis XIII, costs $12,000
4. బ్రెస్ట్ మిల్క్ ఒక్కటే అన్ని విటమిన్స్, మినరల్స్, nutrients వున్నది( దేవుడు చాల గొప్ప వాడు కదా
5. ఫ్లైట్ లో ఫుడ్ అంత టేస్ట్ వుండదు ఎందుకు అంటే ఫ్లైట్ లో ప్రేషేర్ వేరే గా వుండటం వలన అవి మన టేస్ట్ బడ్స్ మెద ప్రభావం చూపి టేస్ట్ తెలియకుండా చేస్తుంది .





Comments
Post a Comment