ఇప్పుడు మీకు నేను చెప్పా పోయే నెట్స్ రోజు మనం చూసేవే, కానీ అ ఎం అవుతుంది లే అని వదిలి వేస్తాం కాని వీటిల్లో మినరల్స్, విటమిన్స్ , OMEAGA 3 FATTY ACIDS వుంటై.
ఇప్పుడు మీరు healthy డైట్ స్టార్ట్ చెయ్యాలి అనుకుంటే ఇదే మంచి సమయం.
రా పోయే చలి కాలం muscle డెవలప్ చెయ్యాలి అనుకుంటే ఇంతకంటే మంచి టైం వుండదు
మీరు నట్స్ ని తినాలి అనుకుంటే కొంచం వాటిని మొలకలతో కలుపుకొని మిడ్ డే మీల్ క్రింద తీసుకుంటే ఇంక మీకు మంచి ఆరోగ్యం వస్తుంది.

1. భాదం
దీనిలో ఎక్కువగా unsaturated fats(ఇది మంచి కొవ్వు), విటమిన్ E అధికం గా వుంటది, ఫైబర్ గురుంచి చెప్ప నవసరం లేదు, మినరల్స్ అధికం గా వుంటై.
కాని దీనిని ఎలా తినాలి అంటే నైట్ నీళ్ళల్లో నాన బెట్టి ప్రొద్దుటే తింటే చాల మంచిది.
ఇక ప్రొద్దునే లెగవ గానే ఒక గుప్పెడు భాదం తెస్సుకొని తింటే ఇంక మీ లైఫ్ సూపర్.
2. వాల్ నట్స్
దీన్ని బ్రెయిన్ ఫుడ్ అని కూడా అంటారు. దీన్ని కనక రోజు తీసుకుంటే మీకు ఏజ్ తగ్గి పోతుంది, బ్లడ్ లో ఉన్న బాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది అలానే హార్ట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది
వీటిని కూడా నైట్ నీళ్ళలో నానబెట్టి ప్రొద్దుటే కనక తింటే మీ ఆరోగ్యం ప్లస్ హార్ట్ ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది.
3. పిస్తా
మీకు కనక anti oxidants పుష్కలం గా కావాలి అనుకుంటే ఇంక ఏముంది పిస్తా తినండి.
ఇదే కాకుండా మీ ఇమ్యూన్ సిస్టం ని ఇంప్రూవ్ చేస్తుంది, అలానే మీ హార్ట్ హెల్త్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది.
మీరు మిడ్ మీల్ క్రింద ఈ పిస్తా తీసుకుంటే చాల మంచిది కాని మార్కెట్ లో సాల్ట్ వేసిన పిస్తా దొరుకుతుంది వాటిని మాత్రం తీసుకో వద్దు

Comments
Post a Comment