మీరు కనక స్కిన్నీ పర్సన్ అయతే ఈ ఫుడ్ ఫాల్లో అవ్వండి. జనరల్ గా metabolism రేట్ ఎక్కువ వుంటది అప్పుడు మనం ఎక్కువ ఫుడ్ బాడీ కి ఇవ్వాలి అంటే ఒక బైక్ ఎక్కువ స్పీడ్ వెళ్ళాలి అంటే దానికి ఎక్కువ ఫ్యూయల్ అవసరం అవుతుంది అలానే మనం ఎక్కువ gym చేస్తున్నాం అంటే ఎక్కువ ఫ్యూయల్ కలవాలి అంటే ఎక్కువ ఫుడ్ ఇవ్వాలి
ఎక్కువ కాలరీస్ ఉన్న ఫుడ్ మన బాడీ కి 3-4 hr ఒకసారి అందిస్తూ వుండాలి అది మంచి ప్రోటీన్ ఫుడ్ అయతే చాల మంచిది.
దయచేసి మాస్ గైనేర్స్. వెయిట్ గైనేర్స్ జోలికి వెల్ల వద్దు వాటిలో ఎక్కువ కార్బోహైడ్రేట్ ఎక్కువ వుంటై అందుకే మనం wait పెరుగుతాం. దాని బదులు ఇంట్లోనే మనం shakes చేసుకొని తాగితే సరిపోతుంది.
ఇంకో విషయం గుర్తు పెట్టుకోండి వీక్ లో 4 డేస్ కంటే gym చెయ్య వద్దు
అలానే రోజుకి 8 hr స్లీప్ compulsory
ఒక్కటి మాత్రం గుర్తు వుంటూ కొండి ఏమిటి అంటే మీ ఫుడ్ లో ఎక్కువ ప్రోటీన్ వుంటే అంత ఎక్కువ muscle వస్తుంది.
ప్రతి మనిషికి సుమారుగా 150gm ప్రోటీన్ కావలి.
మీరు ఎ రూపం లో ఆయన తీసుకో వచ్చు, కొందరు ఎగ్స్ రూపం లో తీసుకుంటారు, కొందరు చికెన్ రూపం లో తీస్కుంటారు, కొందరు ప్రోటీన్ పౌడర్ రూపం లో తీసుకుంటారు.
ఎలా తీసుకున్న ప్రోటీన్ చాల అవసరం gym చేసే వాళ్ళకి.

Comments
Post a Comment