irctc site ని తీసి వేస్తున్నారు ?!!



Image result for irctc image


irctc site ని తీసి వేస్తున్నారు ?!!
కంగారు పడకండి, రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ irctc నేమ్ చేంజ్ చెయ్య టానికి నిర్ణయం తీస్కుంది.
దీనికోస్తం mygove.in సైట్ లో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
మీకు గనక మంచి ఎబిలిటీ వుంటే మీరు కూడా సజెస్ట్ చెయ్య వచ్చు. మంచి పేరు సజెస్ట్ చేస్తే మీకు మంచ్ ప్రైజ్ మనీ ఇస్తారు అంట. కాని నేమ్ ఇంగ్లీష్ లేదా హిందీ లో వుండాలి.
మరి మీరు రెడీ ఆ ?

Comments