ఈ లా తెలుసుకుంటే మిమల్ని ఎవరు ఆపలేరు

తాగుబోతుల కోసం 

Motor Vehicle Act 1988, section -185 202

మీరు డ్రైవింగ్ చేస్తూ వున్నప్పుడు మీరు ఆల్కహాల్ తీసుకొని వుంటే అది 100ml కి మించి వుందా కూడదు 
అలానే బ్లడ్ లో ఆల్కహాల్ పెర్సెంటేజ్ 30mg మించి రా కూడదు 

అలా కనక వస్తే పోలీస్ లు మీకు వారెంట్ ఇవ్వకుండా అరెస్ట్ చెయ్య వచ్చు 

ఆడవాళ్ళ కోసం 

Criminal Procedure Code, Section 46

ఆడవాళ్ళ ని ఈవెనింగ్ 6pm నుండి మార్నింగ్ 6AM లోపు అరెస్ట్ చెయ్య కూడదు 


మోటార్ సైకిల్ నడిపే వాళ్ళ కోసం

Motor Vehicle Act, 1988

సెక్షన్ 129 ప్రకారం హెల్మెట్ compulsory గా ధరించాలి 
సెక్షన్ 128  ప్రకారం బైక్ మెద ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణం చెయ్య కూడదు 
                      అలానే బండి నుండి sudden గా కీ తీసుకోవటం కూడా తప్పు 
                      అలా కనక చేస్తే మీరు పోలీస్ ఆఫీసర్ మెడ కంప్లైంట్ చెయ్య వచ్చు 

Comments