- ఎక్కువ దొంగిలించ బడిన కార్ ఏమిటో తెలుసా --- మహీంద్రా స్కార్పియో
2. ఇప్పటికి మూడు లక్షల మంది ఆక్సిడెంట్ లో చనిపోయారు మారుతీ 800 వల్ల(కార్ ని లాంచ్ చేసిన దగ్గర నుండి లెండి )
3. మొదటి డిజిటల్ మీటర్ ఉన్న కార్ మారుతీ వాగ్నొర్
4, FIAT కార్ తన ఇప్పటి వరకు అమ్మిన మొత్తం కార్స్ కంటే మారుతీ 3 డేస్ లోనే అన్ని కార్స్ ని అమ్మింది
5. ట్రాఫిక్ జామ్ వాల్ల డిల్లి లో రోజుకి ౩౦౦౦౦ liters వేస్ట్ అవుతుంది
6. కోటి కంటే ఎక్కువ వెహికల్ ఉన్న సిటీ ఏమిటో తెలుసా - ఢిల్లీ



Comments
Post a Comment