1. బాడీ బిల్డింగ్ అనేది 18th సెంచరీ లో బిగిన్ ఆయేంది.
ఆ టైం తో షేప్ ఒక్కటే చూసే వాళ్ళు కాదు , స్త్రంగ్త్ చూసే వాళ్ళు రాళ్ళని ఎత్తటం, జంతువాలని ఎత్తటం, పెద్దపెద్ద బల్లని తోయటం వంటివి చూసి దానిని బట్టి వాళ్ళని గుర్తించే వాళ్ళు2. Eugen Sandow ఫస్ట్ పర్సన్ బాడీ బిల్డింగ్ గుర్తింపు తెచ్చింది
ఇతన్ని చూడటానికి ఆడవాళ్ళూ ఎగపడే వాళ్ళు
3. 1901 లో మొదటి బాడీ బిల్డింగ్ పోటీలు Eugen Sandow అద్వర్యం లో జరిగాయి
దానిని ‘The Great Competition’.పేరుతో జరిపారు
మొదట గెలిచిన వారు William Morray.
4. ఆ తరువాత 1946 నుండి Joe Weider బాగా ప్రమోట్ చేసాడు, తను International Federation of Bodybuilders (IFBB) స్తాపించి. 1965 నుండి Mr. Olympia bodybuilding competition స్టార్ట్ చేసాడు.
5. Joe కి మంచి entrepreneurial skills వున్నాయి. అందువల్ల బాడీ బిల్డింగ్ బుక్స్, ఎక్విప్మెంట్, సప్లిమెంట్ బాగా పోపులరు చేసాడు
6. ఆర్నాల్డ్ ఇప్పటికి 7 సార్లు Mr. Olympia సాధించాడు.
7. 70's and 80's ని గోల్డెన్ ఏరా అనవచ్చు, కాని తరువాత నుండి అందరు బాగా సైజు పెంచి వేసారు దానికి కారణం మన అందరికి తెలుసు(steroids)
8. Mr. olympia గెలిచిన ప్రతి వోక్కల్లకి bronze statue of Eugen Sandow with a cash prize ఇస్తారు.
9. Mr. Olympia పెట్టిన దగ్గర నిండి ఇప్పటి వరకు 13 మందికే ఆ ట్రోపీ వచ్చింది.
10. Ronnie Coleman and Lee Haney ఇప్పటి వరకు 8 సార్లు ఆ టైటిల్ ని గెలుచు కున్నారు.

Comments
Post a Comment